VIDEO: నర్సాపూర్ హైవేపై రోడ్డు ప్రమాదం

VIDEO: నర్సాపూర్ హైవేపై రోడ్డు ప్రమాదం

MDK: నర్సాపూర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురికి గాయాలయ్యాయి. పట్టణంలోని 765 జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో బైకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు కాలినడకన వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.