నేడు రాయితీ స్ప్రింక్లర్ల పంపిణీ

నేడు రాయితీ స్ప్రింక్లర్ల పంపిణీ

NGKL: తిమ్మాజిపేటలో శనివారం రైతులకు రాయితీ కింద మంజూరు అయిన స్ప్రింక్లర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రైతు వేదిక వద్ద జరిగే స్ప్రింక్లర్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. లబ్ధిదారులు, పాల్గొనాలని పార్టీ నాయకులు కోరారు.