ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

BDK: చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఏడవ వార్డు బూతులో తన ఓటు హక్కును కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇవాళ వినియోగించుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటు హక్కు అని తెలిపారు.