VIDEO: కూల్చివేతలు ప్రారంభించిన హైడ్రా
SRD: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పీజేఆర్ కాలనీలో శనివారం ఉదయం హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. హైడ్రా యంత్రాల సాయంతో అధికారులు పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టారంటూ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.