విద్యుత్ సరఫరాలో నేడు అంతరాయం

విద్యుత్ సరఫరాలో నేడు అంతరాయం

నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ సంస్థ ఏడీఈ వేణుగోపాలాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల మార్పిడి పనుల కారణంగా మాన్యంచల్క, దేవరకొండ రోడ్డు,  జైలాఖాన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.