నేడు బార్ల అనుమతుల కోసం రీ నోటిఫికేషన్

నేడు బార్ల అనుమతుల కోసం రీ నోటిఫికేషన్

KRNL: జిల్లాలో మిగిలిపోయిన ఏడు బార్ల అనుమతుల కోసం ఇవాళ రీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇటీవల 26 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చినా 19 బార్లకే దరఖాస్తులు వచ్చాయి. గూడూరులో ఒకటి, ఎమ్మిగనూరులో రెండు, కర్నూలులో నాలుగు బార్లకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. కలెక్టర్ ఆమోదంతో రెండోసారి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.