'ప్రజలు సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రజలు సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

JN: రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ప్రజలు సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.