విద్యార్థులకు GOOD NEWS
TG: రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్. జనవరిలో సంక్రాంతి సెలవులు ప్రభుత్వం 6 రోజులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం.. జనవరి 10 నుంచి జనవరి 15, 2026 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇందుకు గానూ అధికారిక నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. అటు AP ఇప్పటికే సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18, 2026 వరకు ఉంటాయని ప్రకటించింది.