డీసీఎం వ్యాను అదుపుతప్పి బోల్తా

డీసీఎం వ్యాను అదుపుతప్పి బోల్తా

SDPT: కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు కుటుంబంతో కలిసి వెళ్తున్న డీసీఎం వ్యాన్ గాగిల్లాపూర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో నలుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.