ఐదుగురు హెబ్‌బొల్లా మిలిటెంట్లు మృతి
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల దాడి కొనసాగుతోంది. జెరూసలేం, టెల్ అవీవ్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతిచెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఐదుగురు హెబ్‌బొల్లా మిలిటెంట్లు మృతిచెందారు.