ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి

ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి

NDL: మండలం పరిధిలోని ఆర్ఎస్ గాజులపల్లె గ్రామం నుండి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదానికి గురికాడంతో గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిత్యం ఆ ప్రధాన రహదారి నుంచి స్కూల్ బస్సులు, గ్రామస్తులు ప్రయాణం చేస్తుంటారు. గోపవరం నుంచి మహానందికి నిత్యం రైతులు అరటికాయ బొలెరో వాహనాలు వెళుతూ ఉంటాయని గ్రామ వైసీపీ నాయకుడు సుధాకర్ పేర్కొన్నారు.