గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పార్టీ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: MLA గల్లా మాధవి
➢ రైతుల అభ్యున్నతికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి: GNTR కలెక్టర్
➢ తాడికొండలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
➢ పెదకాకానిలో ఉరేసుకుని గుర్తుతెలియని వ్యక్తి మృతి