VIDEO: భద్రకాళి ఆలయానికి రూ.10 లక్షల విరాళం అందజేత
WGL: పట్టణ కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని శుక్రవారం సాయంత్రం MLC పోచంపల్లి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన చేత ప్రత్యేక పూజలు చేయించారు. వేసవికాలంలో ఎండ తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా జర్మన్ పెండల్స్ (టెంట్లు) కోసం MLC రూ. 10 లక్షలు విరాళంగా అందజేశారు.