మధురవాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మధురవాడలో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన

VSP: GVMC 5వ వార్డు మధురవాడలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ, మంచినీటి పైపులు, కాలువలు, సీసీ రోడ్లు, మారికవలస వంతెన వంటి పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్ హేమలత ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు.