ఉపాధ్యాయులకు ఘన సత్కారం

ఉపాధ్యాయులకు ఘన సత్కారం

MBNR: పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను టీపిఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదోన్నతులు ఊరికే రావు.. ఎంతో కష్టపడి పని చేస్తేనే పదోన్నతులు వస్తాయని ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా టీపీఆర్టీయూ అధ్యక్షులు లక్ష్మీనారాయణ యాదవ్ పాల్గొన్నారు.