జిల్లాలో బీఎస్పీ విస్తృత సమావేశం

జిల్లాలో బీఎస్పీ విస్తృత సమావేశం

KKD: ప్రత్తిపాడులో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని. పార్టీ ప్రజానిధులు, కార్యకర్తలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపారు.