'ఆటోలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి'

'ఆటోలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి'

SKLM: పొందూరు మండలంలో పాసింజర్స్ ఆటోలకు క్యూఆర్ కోడ్ తప్పకుండా ఉండాలని ఎస్సై సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. క్యూఆర్ కోడ్ జీపీఎస్ ద్వారా ఆటో వివరాలను తెలుసుకోవడం సులభతరంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆటోకు సంబంధించిన ద్రువపత్రాలను పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలన్నారు.