మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా

మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా

SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ.. కార్మికులకు పెంచిన వేతనాలు అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.