VIDEO: పామూరులో వినాయక మండపం వద్ద కోలాటం

ప్రకాశం: పామూరు పట్టణంలోని రుక్కిని సమేత సత్యభామ మదన వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కోలాటం నిర్వహించారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు స్వామివారి చేత ప్రసాదాలు అందజేశారు.