'పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది'

పాక్ తప్పుడు ప్రచారం తీవ్రంగా చేస్తోందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆరోపించారు. ప్రార్థన మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్ధమని చెప్పారు. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని తెలిపారు. మతం రంగు పూసేందుకు యత్నిస్తోందని చెప్పారు. సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిలయత్నాలు చేస్తోందని మండిపడ్డారు