జాతీయ జెండా ఆవిష్కరించిన జుక్కల్

జాతీయ జెండా ఆవిష్కరించిన జుక్కల్

KMR: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన త్యాగధనులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక మండల నాయకులు, ఉన్నారు.