ఆటో కార్మికుల జీవనానికి రక్షణ కల్పించాలని డిమాండ్

VZM: రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు అమలు చేయడంతో అటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని CITU జిల్లా అధ్యక్షులు శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బొబ్బిలి చర్చి సెంటర్‌లో ఆటో డ్రైవర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఆటో కార్మికుల జీవనానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.