'BRS పాల‌న‌లో రైతుల‌కు స‌కాలంలో యూరియా'

'BRS పాల‌న‌లో రైతుల‌కు స‌కాలంలో యూరియా'

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్‌లో ఎరువుల దుకాణాలతో పాటు పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శించి స్టాక్ వివరాలను సీఈవో మల్లారెడ్డిని అడిగి తెలుకున్నారు. గత BRS పాల‌న‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా రైతులకు సకాలంలో యూరియా అందజేశారన్నారు.