VIDEO: షాద్‌నగర్‌లో కురుస్తున్న భారీ వర్షం

RR: షాద్‌నగర్ పట్టణంలో మోస్తారు వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా ఎండలతో ఉక్కపోతకు గురైన ప్రజలకు కురుస్తున్న వర్షం ఉపశమనాన్ని కలిగించింది. కాగా, కురుస్తున్న వర్షంతో చిరు వ్యాపారస్తులు అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.