సగర కార్పోరేషన్ డైరక్టర్‌గా గజ్జల గణేశ్

సగర కార్పోరేషన్ డైరక్టర్‌గా గజ్జల గణేశ్

ELR: రాష్ట్ర సగర (ఉప్పర) వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ డైరక్టర్‌గా ‌మండవల్లి మండలం ఇంగిలిపాకలంకలో చెందిన గజ్జల గణేశ్ నియమితులయ్యారు. సోమవారం ప్రభుత్వం విడుదలచేసిన డైరెక్టర్లను జాబితాలో ఆయన పేరును ఖరారు చేశారు. ఆయనను నియోజకవర్గంకు చెందిన పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు అభినందించారు.