తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన విశాఖ ఎంపీ

తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన విశాఖ ఎంపీ

VZM: ఎస్.కోటలో శివరామరాజు పేటకు 90 లక్షల నాబార్డ్‌ నిధులతో 2 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్లు లలిత కుమారి, DCMS ఛైర్మన్‌ గంప కృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్‌ ఆర్‌ కే ప్రసాద్‌, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.