'డ్రాగన్' మూవీ షూటింగ్‌పై నయా UPDATE

'డ్రాగన్' మూవీ షూటింగ్‌పై నయా UPDATE

జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ 'డ్రాగన్'. దీని కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో DEC 1-24వ తేదీ వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ విదేశాలకు టీం వెళ్తుందట. అక్కడ జనవరి 5-25వ తేదీ వరకు షూటింగ్ జరపనున్నట్లు సమాచారం.మొత్తం మీద 45 రోజుల పాటు ఈ షూటింగ్ జరగనున్నట్లు టాక్. ఈ షెడ్యూల్స్‌లో తారక్ పాల్గొననున్నాడట.