మిడిల్ క్లాస్‌కు ట్రంప్ బంపర్ ఆఫర్
అధ్యక్షుడు ట్రంప్ కొత్త అకౌంట్స్ స్కీం ద్వారా అమెరికన్ మిడిల్ క్లాస్‌కు భారీ ట్యాక్స్ బెనిఫిట్స్ అందుతున్నాయి. ఏడాదికి 5000 డాలర్ల వరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించగా, ఈ నిధులను ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ రిటర్న్స్ వచ్చేలా ప్లాన్ చేశారు. పన్ను కోతలు, రీఫండ్స్‌తో సామాన్యులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.