అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎంపీ

అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎంపీ

కోనసీమ: సఖినేటిపల్లి మండలం రామేశ్వరంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఎంపీ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు.