వేసవి వినోద శిబిరాన్ని సందర్శించిన డిప్యూటీ DEO

వేసవి వినోద శిబిరాన్ని సందర్శించిన డిప్యూటీ DEO

VZM: జనవిజ్ఞాన వేదిక, గ్రీన్ బెల్ట్ ఆధ్వర్యంలో బొబ్బిలి ప్రైవేట్ కళాశాలలో నిర్వహిస్తున్న వేసవి వినోద శిబిరాన్ని డిప్యూటీ DEO మోహన్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నైతిక విలువలు నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు సృజనాత్మకత, శాస్తీయ దృక్పథాన్ని బోధించేందుకు తరగతులు నిర్వహించడం అభినందనీయమని, విద్యార్థులలో నైతిక విలువలు పెంచాలన్నారు.