VIDEO: గంట వ్యవధిలో 21పైగా కేసులు నమోదు
AKP: నర్సీపట్నం టౌన్ ఎస్సైలు ఉమామహేశ్వరరావు, రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల ద్వారా గంట వ్యవధిలో సుమారు 20 మందికి పైగా వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఎస్సైలు పేర్కొన్నారు.