లాల్ బహుదూర్ కళాశాలలో అవినీతి నిర్మూలన దినోత్సవం

లాల్ బహుదూర్ కళాశాలలో అవినీతి నిర్మూలన దినోత్సవం

WGL: వరంగల్ -ములుగు రోడ్డులోని లాల్ బహుదూర్ కళాశాల ఎన్సీసీ పదవ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ డీహెచ్ రావు, ఎన్సీసీ క్యాడెట్స్ ముందుగా కళాశాలలో ( ప్లెడ్జ్) ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కళాశాల మోటివేషన్ హాల్ నుంచి వేయి స్తంభాల దేవాలయం వరకు ర్యాలీగా వెళ్ళారు.