బైక్ దొంగల ముఠా అరెస్ట్

బైక్ దొంగల ముఠా అరెస్ట్

సత్యసాయి: హిందూపురం రూరల్ సీఐ చంద్ర అంజినేయులు సిబ్బందితో కలిసి గురువారం నిర్వహించిన తనిఖీలలో బైక్ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.