గ్లోబల్ ఐకాన్ అవార్డు ప్రధానం

గ్లోబల్ ఐకాన్ అవార్డు ప్రధానం

జగిత్యాల: విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షుడు, సామాజిక సేవకుడు సంకోజి వెంకట రమణకు బుధవారం హైదరాబాద్లో వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో 'గ్లోబల్ ఐకాన్' అవార్డును సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ఛైర్మన్ కొప్పుల విజయకుమార్, డ్రగ్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీసీపీ శ్రీనివాసరావు అందజేశారు.