కేసీ వేణుగోపాల్‌ను కలిసిన ఎమ్మెల్యే బాలునాయక్

కేసీ వేణుగోపాల్‌ను కలిసిన ఎమ్మెల్యే బాలునాయక్

NLG: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్‌ను ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా పార్టీ పరిస్థితిపై పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నేడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై ఢిల్లీలో ధర్నా నేపథ్యంలో ఎమ్మెల్యే ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.