ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
➢ సింగరాయకొండలో ఎస్సీ హాస్టల్ మరమ్మతు పనులను పరిశీలించిన మంత్రి స్వామి
➢ మార్కాపురంలో గ్యాస్ అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తప్పవు: JC శ్రీనివాసులు
➢ మార్కాపురంలో తుఫాన్, లారీ ఢీ.. ముగ్గురు మృతి