డ్రైన్ ప్రక్షాళన పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
W.G: ఉండి నియోజకవర్గంలో డ్రైన్ ప్రక్షాళన పనులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాళ్ళ మండలం కోపల్లె మేజర్ డ్రైన్ ప్రక్షాళన పనులను ఈరోజు డ్రోన్ పిచికారితో డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమన్నారు.