ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ GWMCలో చెస్ క్లబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని
➢ వేయి స్తంభాల ఆలయంలో దర్శనాలకు అదనపు సమయం కేటాయించాలి: ఎంపీ కడియం కావ్య
➢ సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు
➢ MHBDలో బిట్‌కాయిన్ పేరుతో భారీ సైబర్ మోసం.. రూ.32,53,000 స్వాహా
➢ సమ్మక్క సాగర్ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 59 గేట్లు ఎత్తివేత