జిల్లాలో పెరుగుతున్న ఎండలు

జిల్లాలో పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా సిర్సనగండ్ల, పెద్దకొత్తపల్లిలో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కల్వకుర్తి, కొండనాగులలో 41.4°C, జటప్రోలు, ఉప్పునుంతలలో 41.3°C, యంగంపల్లి, పెద్దూరు, లింగాలలో 41.1°C, చిన్నరావుపల్లి 40.9°C, కిష్టంపల్లి 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.