ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు..!

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు..!

KRNL: పెద్దకడబూరులో శుక్రవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రంథాలయ అధికారిని ఆశాజ్యోతి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖనం, మ్యూజికల్ చైర్స్, క్యారమ్స్ వంటి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విజ్ఞానమంతా గ్రంథాలయాల్లోనే ఇమిడి ఉంటుందని, చిన్నతనం నుండే గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలన్నారు.