దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: కమిషనర్

NLR: నగరంలో దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిషనర్ నందన్ కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 7:00 వరకు ఫాగింగ్ చేయించాలని సూచించారు.