రేపు సరూర్‌నగర్‌లో జిల్లా అథ్లెటిక్స్ క్రీడా పోటీలు

రేపు సరూర్‌నగర్‌లో జిల్లా అథ్లెటిక్స్ క్రీడా పోటీలు

RR: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 5న ఉదయం 8 గంటలకు అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. ఇందులో 8 ఏళ్లకు పై బడిన వారికి జావలిన్ త్రో, 60 మీటర్ల పరుగులు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తారు. ఎంపికైన వారు ఆగస్టు 7, 8న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులని కోచ్ సాయి రెడ్డి తెలిపారు. వివరాలకు 9703838987ను సంప్రదించాలన్నారు.