ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

VSP: జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రభుత్వ విప్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం, మంత్రి లోకేష్‌కి ధన్యవాదాలు తెలిపారు.