కల్తీ పాల ఘటన.. చిన్నారుల పరిస్థితి విషమం
KKD: జిల్లాలో ఇటీవల కల్తీ పాల ఘటనలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో ఇద్దరు చిన్నారులు రితిక్ (19 నెలలు), రహస్య (5 నెలలు) పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరు ప్రస్తుతం రాజమండ్రి రెయిన్‌బో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై డయాలసిస్ చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే, మరో ముగ్గురు వృద్ధులు కూడా డయాలసిస్ చేయించుకున్నట్లు వెల్లడించారు.