"డిలిమిటేషన్ బిల్లు విడిపోవడం ప్రజాస్వామ్య విజయం"

"డిలిమిటేషన్ బిల్లు విడిపోవడం ప్రజాస్వామ్య విజయం"

WGL: జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య మీడియాతో మాట్లాడారు. శాశ్వతంగా అధికారంలో ఉండాలనే కుట్రతో బీజేపీ తెస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చాటున డిలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో విడిపోవడం ప్రజాస్వామ్య విజయమని అన్నారు. బీజేపీ తన రాజకీయ లాభాల కోసం మహిళలను ఉపయోగించుకోవాలని చూస్తుందన్నారు.