పొన్నూరులో ఉగాదికి పంచాంగ శ్రవణం: EO
GNTR: పొన్నూరులోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాల్లో ఉగాదికి పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు ఈవో అమర్నాథ్ తెలిపారు. గురువారం ఉగాది సందర్భంగా పరాభవ నామ సంవత్సరం కోసం పండితులు నోరి కోదండరాముచే సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.