ఘనంగా మెస్సీయా మార్చ్

ఘనంగా మెస్సీయా మార్చ్

VZM: విజయనగరం సిమ్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చి ఆద్వర్యంలో మెస్సియా మార్చ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రెటరీ సంఘ మిత్ర RS జాన్ మాట్లాడుతూ.. సిమ్స్ చర్చి 151వ సంవత్సరంలో అడుగుపెట్టి ప్రతి ఏడాదిలా ఈ ఏడాది కూడా మార్చ్ చేపట్టామన్నారు. ఈ ర్యాలీలో ఒంటెలు, గుర్రాలు, పొడుగు మనుషులు, శాంతాక్లాజ్ వంటి కార్యక్రమాలతో సాగింది.