అండర్ గ్రౌండ్ గనిలో దిగిన చీఫ్ విజిలెన్స్ అధికారి

BDK: మణుగూరు పర్యటనలో భాగంగా కొండాపూర్ అండర్ గ్రౌండ్ గనిలో స్థానిక GM, ఇతర ఉన్నత అధికారులతో కలిసి మ్యాన్ రైడింగ్ సహాయంతో గనిలో చీఫ్ విజిలెన్స్ అధికారి వెంకన్న ఆదివారం దిగారు. అనంతరం బొగ్గు తీసే విధానాన్ని, బొగ్గు నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అనంతరం గనిలో కార్మికులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.