ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మహబూబ్‌నగర్‌లో యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతుకు మూర్ఛ
✦ జిల్లా వాసి సీపీఐ సీనియర్ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
✦ జమ్మిచేడు జమ్మలమ్మకు అమావాస్య ప్రత్యేక పూజలు
✦ జూరాల జలాశయానికి భారీ వరద.. 34 గేట్లు ఎత్తివేత
✦ అమరచింతలో పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ