ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.